Punjab: రెండు చేతుల్తో 4 బుల్లెట్ బండ్లు ఆపాడు.. ఔరా సాహస వీరా!
పంజాబ్‌కు చెందిన ఓ యువకుడు.. 4 బుల్లెట్ బైక్ (Bullet Bikes)లను తాళ్లతో ముందుకు వెళ్లకుండా చేతులతో నిలువరించాడు. లూథియానా జిల్లాలోని ఖిలారాయ్పుర్లో జరుగుతున్న.. గ్రామీణ క్రీడాపోటీల్లో లవ్‌దీప్ సింగ్ (Love Deep Singh) అనే 24 ఏళ్ల యువకుడు ఈ విన్యాసాలు చేశాడు. లవ్‌దీప్ సింగ్ సాహసాన్ని చూసిన వీక్షకులు చప్పట్లతో అభినందించారు. గత కొన్ని ఏళ్లుగా ఈ క్రీడల్లో పాల్గొంటున్నట్లు లవ్‌దీప్ తెలిపాడు. ఇప్పటివరకు జిమ్‌కే వెళ్లలేదని... స్థానికంగా దొరికే ఆహారాన్నే తింటానని చెబుతున్నాడు. యువత డ్రగ్స్‌కు బానిస కాకుండా, మంచి ఆహారం తీసుకుంటూ.. ఆరోగ్యంగా జీవించాలని సలహా ఇస్తున్నాడు.
Updated : 07 Feb 2023 15:49 IST
Tags :
మరిన్ని
-
North Korea: ఉత్తరకొరియాలో చిన్నారులు, గర్భిణీలకు కూడా బహిరంగ శిక్షలు!: దక్షిణ కొరియా నివేదిక
-
LIVE- Puttaparthi: పుట్టపర్తి హనుమాన్ జంక్షన్లో ఉద్రిక్తత
-
Japan: జనాభాను పెంచేందుకు జపాన్ తంటాలు..!
-
Liquor Sales: తెలంగాణ సర్కారు ఖాజానాకు భారీగా మద్యం ఆదాయం..!
-
Summer Effect: మండుతున్న ఎండలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
Tirumala: తిరుమల.. కాలినడక భక్తులకు దివ్యదర్శనం టోకెన్ల జారీ ప్రారంభం
-
TSPSC: పేపర్ లీకేజీ కేసు.. టీఎస్పీఎస్సీ సభ్యులకూ సిట్ నోటీసులు
-
Amaravati: అమరావతి రైతుల ఉక్కు పిడికిలి @ 1200 రోజులు
-
Adinarayana Reddy: నీచాతినీచంగా మాట్లాడారు.. చంపితే చంపండి: ఆదినారాయణరెడ్డి
-
Nandigam Suresh: భాజపా నేతలే మాపై దాడి చేశారు: నందిగం సురేష్ ఎదురుదాడి
-
Satya Kumar: రాళ్లు విసిరారు.. కర్రలతో కొట్టే ప్రయత్నమూ చేశారు: సత్యకుమార్
-
MP Arvind: ‘పసుపు బోర్డు’ ఫ్లెక్సీలపై.. ఎంపీ అర్వింద్ రియాక్షన్
-
Donald Trump: డొనాల్డ్ ట్రంప్, పోర్న్ స్టార్‌కు మధ్య అసలు కథేంటి?
-
AP JAC: ప్రజా ప్రతినిధులు ₹50 వేల పెన్షన్ తీసుకోవట్లేదా?: బొప్పరాజు
-
Satya Kumar: భాజపా నేత సత్యకుమార్ వాహనంపై.. వైకాపా కార్యకర్తల దాడి
-
Seediri Appalaraju: మంత్రివర్గంలో ఉన్నా లేకున్నా.. నేను మంత్రినే: అప్పలరాజు
-
Revanth Reddy: కేటీఆర్ పరువు ₹100 కోట్లని ఎలా నిర్ణయించారు?: రేవంత్ రెడ్డి
-
Currency: పాడుబడిన ఇంట్లో.. పాత నోట్ల కట్టలే కట్టలు..!
-
Nizamabad: నిజామాబాద్‌లో ‘పసుపు బోర్డు’ల కలకలం.. రాత్రికి రాత్రే!
-
JanaReddy: భారాసతో కాంగ్రెస్ పొత్తు.. ప్రజలే నిర్ణయిస్తారు: జానారెడ్డి
-
Kanna: రాష్ట్ర భవిష్యత్తు అమరావతిపైనే ఆధారపడి ఉంది: కన్నా
-
Satya Kumar: అమరావతి రైతుల పోరాటానికి విజయం తథ్యం: సత్యకుమార్
-
Kotamreddy: అమరావతి నుంచి ఒక్క మట్టి పెళ్లను కూడా జగన్ కదల్చలేరు: కోటంరెడ్డి
-
YS Sharmila: నాకు లుక్అవుట్ నోటీసులు ఇస్తారా?: వైఎస్ షర్మిల ఆగ్రహం
-
Nizamabad: నిజామాబాద్ వైద్య కళాశాలలో మరో విద్యార్థి ఆత్మహత్య
-
Amaravti: అమరావతి ఉద్యమం @ 1200 రోజులు
-
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌ను అరెస్ట్ చేస్తారా..?
-
Telangana News: తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామి: కేటీఆర్
-
Karnataka: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. ఇంతకీ సీఎం అభ్యర్థులు ఎవరు?
-
Philippines: విహార నౌకలో అగ్నిప్రమాదం.. 31 మంది దుర్మరణం


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Nara Lokesh : అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?: నారా లోకేశ్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Sanjay Raut: ‘దిల్లీకి వస్తే.. ఏకే-47తో కాల్చేస్తామన్నారు..’: సంజయ్ రౌత్
-
Sports News
MS DHONI: ధోనీ 15 ఏళ్ల కిందట ఉన్నంత దూకుడుగా ఉండలేడు కదా: సీఎస్కే కోచ్
-
General News
TSPSC paper leak: సిట్ విచారణకు హాజరైన టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్
-
Politics News
YS Sharmila : బండి సంజయ్, రేవంత్‌రెడ్డికి షర్మిల ఫోన్.. కలిసి పోరాడదామని పిలుపు