Shraddha Murder Case: శ్రద్ధా వాకర్ హత్యోదంతంలో కొత్త కోణం..!

యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన శ్రద్ధా వాకర్ హత్యోదంతానికి సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. విచారణ సమయంలో నిందితుడు అఫ్తాబ్ కళ్లల్లో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదన్న దర్యాప్తు వర్గాలు.. తాను శ్రద్ధా విడివిడిగా ఉంటున్నట్లు నమ్మబలికే ప్రయత్నం చేశాడని పేర్కొన్నాయి. నిందితుడు అఫ్తాబ్ లవ్ జిహాదీ అని.. శ్రద్ధాను మతం మారాలని తరచూ వేధించేవాడని ఆమె స్నేహితుడు ఆరోపించారు.

Published : 16 Nov 2022 17:17 IST
Tags :

మరిన్ని