Andhra News: గుంటూరు జిల్లాలో సినిమా కథను తలపిస్తున్న ప్రేమ, పెళ్లి, ఆత్యహత్యాయత్నం..!

ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కాదన్నాడు. మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలిసిన ప్రేయసి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆత్మహత్యయత్నానికి కారణాలు తెలుసుకున్న పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేశారు.

Published : 24 May 2022 09:55 IST
Tags :

మరిన్ని