Health news: కిడ్నీ రోగుల్లో గుండె జబ్బులకు సమర్థంగా చికిత్స చేయడానికి ‘లో కాంట్రాస్ట్‌ విధానం’

కిడ్నీ జబ్బుకు గుండె జబ్బు తోడైతే.. చికిత్స చేయడం మరింత కష్టంగా మారుతుంది. రక్తనాళాల్లో బ్లాక్‌లు ఉన్నవారికి కాంట్రాస్ట్‌ ఇచ్చి యాంజియోగ్రామ్‌ చేస్తున్నప్పుడు, ఆపై యాంజియోప్లాస్టీ సాయంతో స్టంట్‌ వేయడానికి పూనుకున్నప్పుడు కిడ్నీలు విఫలమయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొని కిడ్నీ రోగుల్లో గుండె జబ్బులకు సమర్థంగా చికిత్స చేయడానికి లో కాంట్రాస్ట్‌ విధానం బాగా పనిచేస్తుందని వైద్యులు చెముతున్నారు.

Published : 28 May 2022 17:12 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు