LTTE: ఎల్‌టీటీఈ ప్రభాకరన్‌ బతికే ఉన్నారా..?: కాంగ్రెస్ మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

శ్రీలంకలో తిరుగుబాటు దళాలకి నాయకత్వం వహించిన LTTE నేత ప్రభాకరన్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆయన బతికే ఉన్నాడని కాంగ్రెస్ మాజీ ఎంపీ పళ నెడుమారన్  చెప్పడం సంచలనం సృష్టించింది. ఒకప్పుడు లంక ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేసిన ప్రభాకరన్‌ను.. 2009లో లంక సైన్యం మట్టుబెట్టింది. నెడుమారన్ ప్రకటనపై స్పందించిన శ్రీలంక సైన్యం అందులో నిజం లేదని తెలిపింది. 

Published : 13 Feb 2023 21:40 IST

Tags :

మరిన్ని