Nithiin: ‘మాచర్ల నియోజకవర్గం’.. ప్రతి ఫైట్‌ హైలైట్‌: నితిన్‌

‘‘మాచర్ల..’ చాలా మాసీ ఫిల్మ్‌. ప్రేక్షకులకు ఫుల్ మీల్స్‌లా ఉంటుంది. ఆగస్టు 12న మేము గట్టిగా కొట్టబోతున్నామని బలంగా నమ్ముతున్నాం’’ అన్నారు నితిన్‌. ఆయన కథానాయకుడిగా ఎం.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కృతి శెట్టి, కేథరిన్‌ కథానాయికలు. ఈ సినిమా ఆగస్టు 12న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. 

Published : 08 Aug 2022 15:54 IST

Tags :

మరిన్ని