Peru: ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన.. మాచు పిచ్చులో పర్యాటకుల పడిగాపులు

మాచు పిచ్చు...! ఇదొక అందమైన పర్యాటక ప్రదేశం. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటి. దేశ, విదేశాల నుంచి నిత్యం వేలాది మంది ప్రకృతి ప్రేమికులు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. తాజాగా పెరూలో తలెత్తిన రాజకీయ సంక్షోభంతో మాచు-పిచ్చుకు వెళ్లిన దేశ, విదేశాల పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు. రవాణా సౌకర్యాల్లేక అక్కడి నుంచి బయటపడేందుకు పడిగాపులు కాస్తున్నారు.

Published : 18 Dec 2022 17:07 IST

Tags :

మరిన్ని