Babli Bouncer: ‘బబ్లీ బౌన్సర్‌’తో చిందులేయడానికి సిద్ధమా..!

మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బబ్లీ బౌన్సర్‌’ (Babli Bouncer). ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ సినిమాలో తమన్నా లేడీ బౌన్సర్‌గా కనిపించనున్నారు. మధుర్ భండార్కర్ దర్శకుడు. ఈ నెల 23 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. ఈ నేపథ్యంలో సోమవారం ‘మ్యాడ్‌ మనసే..’ పాటను విడుదల చేశారు.

Updated : 26 Oct 2023 16:57 IST

Tags :

మరిన్ని