Viral Video: దుస్తులంటే చిరాకు.. తువ్వాలు ధరించి కళాశాలకు వెళుతున్న విద్యార్థి

కళాశాలకు వెళ్లాలంటే.. ప్యాంటు, షర్టు, లోదుస్తులు, చేతి రుమాలు వంటివి ఉండాల్సిందే. ఇతనికి మాత్రం అవేమీ అక్కర్లేదు. అండర్‌వేర్‌, తువ్వాలు ఉంటే చాలు. ‘జంగిల్‌ బుక్‌’ సినిమాలో మోగ్లీని తలపిస్తున్న ఈ విద్యార్థి పేరు కన్నయ్య. మధ్యప్రదేశ్‌లోని బడ్‌వానీకి చెందిన ఈ యువకుడికి చిన్నప్పటి నుంచి దుస్తులు అంటే చిరాకు. ఎవరైనా చొక్కా, ప్యాంటు ధరించాలని చెబితే.. వారితో మాట్లాడడం మానేసేవాడు. పాఠశాలకు వెళ్లడం ప్రారంభించినప్పుడు.. కన్నయ్య తల్లిదండ్రులు అతడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.

Updated : 20 Oct 2022 11:48 IST

Tags :

మరిన్ని