Madhya Pradesh: బిచ్చగాడి ప్రేమ.. భార్యకు రూ.90 వేలతో బహుమతి!

అర్ధాంగి ప్రేమతో అడిగితే అపర ఐశ్వర్య వంతుడైనా, నిరుపేదైనా కాదనలేడు. తనకు ఉన్నంతలో ఆ కోరికను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తాడు. అదే విధంగా మధ్యప్రదేశ్ లోని ఓ యాచకుడు తన భార్య కోసం తెచ్చిన బహుమతి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Published : 24 May 2022 15:05 IST

Tags :

మరిన్ని