Magunta Raghav: రాఘవ్‌ గుప్పిట్లోనే మద్యం రిటైల్‌ జోన్లు

శనివారం అరెస్టయిన మాగుంట రాఘవ్.. దిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు ఈడీ వెల్లడించింది. సుమారు 180 కోట్ల రూపాయల నేరపూరిత ఆర్థిక లావాదేవీల్లో ఆయన ప్రమేయం ఉందని తెలిపింది. హోల్ సేల్ సంస్థ ఇండోస్పిరిట్‌లో భాగస్వామ్యంతో పాటు.. రెండు రిటైల్ జోన్స్.. రాఘవ్ ఆధీనంలో ఉన్నాయని పేర్కొంది. ఆప్ నేతలకు వంద కోట్లు ఇచ్చిన సౌత్ గ్రూప్‌లో కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డి, శరత్ చంద్రారెడ్డితో పాటు రాఘవ్ కూడా భాగస్వామేనంటూ... రిమాండ్ నివేదికలో ఈడీ వివరించింది. 

Updated : 12 Feb 2023 11:10 IST

Tags :

మరిన్ని