AP News: ఏపీలో వైభవంగా శివరాత్రి పర్వదినం.. భక్తులతో కిక్కిరిసిన శివాలయాలు

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారు జామునే భక్తులు స్నానాలు ఆచరించి ఉపవాస దీక్షలు ప్రారంభించారు. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. భక్తుల జాగారాల దృష్ట్యా ఆలయాలను సుందరగా అలంకరించారు. భక్తుల సౌకర్యార్ధం ఆయా ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Published : 18 Feb 2023 14:56 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు