Maha Sivaratri: మహాశివరాత్రి.. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు..

రాష్ట్రవ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. శైవక్షేత్రాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. 

Updated : 18 Feb 2023 10:35 IST

మరిన్ని