Mahanadu 2022: అమ్మ ఒడి అన్నారు.. నాన్న బుడ్డీ తెచ్చారు: చంద్రబాబు

అమ్మఒడి పేరుతో పేదలకు ఇచ్చిన సొమ్మును ‘నాన్న బుడ్డీ’ ద్వారా తిరిగి దోచుకుంటున్నారని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధమని చెప్పి, అధికార వైకాపా ఇప్పుడు నాసిరకం బ్రాండ్లతో దండుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఒంగోలులో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Published : 27 May 2022 15:54 IST

Tags :

మరిన్ని