AP News: విజయనగరం మహారాజా జిల్లా ఆస్పత్రి పేరు మార్పు

ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పుపై మంటలు చల్లారక ముందే.. రాష్ట్ర ప్రభుత్వం మరో వివాదానికి తెర తీసింది. ఎంతో ఘనచరిత్ర కలిగిన విజయనగరం జిల్లా ప్రభుత్వాస్పత్రికి ‘మహారాజా’ పేరును తొలగించి... ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్‌)గా నామకరణం చేశారు. రాత్రికి రాత్రే పాత బోర్డు తీసేసి.. కొత్త బోర్డు కూడా పెట్టేశారు. మహారాజా పేరు తొలగించారన్న విషయం తెలిసి జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.

Published : 07 Oct 2022 20:54 IST

Tags :

మరిన్ని