Baby Girl: ఆడపిల్ల పుడితే అక్కడ ఉచితంగా వైద్యం

మహారాష్ట్రలో ఓ వైద్యుడు వినూత్నంగా సేవలందిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. తన ఆసుపత్రిలో ఆడపిల్ల పుడితే ప్రసవ ఖర్చులేవీ వసూలు చేయకుండానే చికిత్స చేస్తున్నారు. వేడుకగా  తల్లీబిడ్డలను ఇంటికి పంపిస్తున్నారు. ఆడబిడ్డల పట్ల ఔదార్యం చాటుకుంటున్న ఆ వైద్యుడి గురించి తెలుసుకుందాం.

Published : 08 Nov 2022 11:48 IST

Tags :

మరిన్ని