Maharashtra: శివసేనను హస్తగతం చేసుకోవడం సులభం కాదు: సంజయ్‌ రౌత్‌

శివసేన నేత, రాష్ట్ర మంత్రి ఏక్ నాథ్ శిందే తిరుగుబావుటాతో మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి కొనసాగుతోంది. ఎంవీఏ కూటమి, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, శివసేన అసమ్మతి నేత ఏక్ నాథ్ శిందే తీసుకునే నిర్ణయాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Published : 25 Jun 2022 15:29 IST

Tags :

మరిన్ని