Omicron: కలకలం రేపుతున్న ఒమిక్రాన్‌ ఉప వేరియంట్లు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ.. ప్రమాదకరమైన ఒమిక్రాన్ ఉప వేరియంట్లు మళ్లీ ఆందోళన కలిస్తున్నాయి. మహారాష్ట్రలో నాలుగు బీఏ-4 కేసులు, మూడు బీఏ-5 కేసులు నమోదయ్యాయి. వారందరికి స్వల్ప లక్షణాలే ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

Published : 29 May 2022 09:41 IST

Tags :

మరిన్ని