CM KCR: తూటాలు, లాఠీల దెబ్బలు తినాల్సిన అవసరం రైతులకు లేదు!: కేసీఆర్

సమస్యల పరిష్కారం కోసం తూటాలు, లాఠీల దెబ్బలు తినాల్సిన అవసరం రైతులకు లేదని  భారాస (BRS) అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) స్పష్టంచేశారు. శక్తివంతమైన ఓటు అస్త్రాన్ని ఉపయోగిస్తే చాలని చెప్పారు. రైతులు మరో 75 ఏళ్లు ఆందోళనలు, పోరాటాలు చేసినా.. దేశ పాలకుల్లో ఉలుకూ పలుకూ ఉండదన్నారు. బలమైన సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే రైతు రాజ్యం వస్తుందన్నారు.

Published : 02 Apr 2023 09:13 IST

మరిన్ని