Mahbubnagar Collectorate: శిథిలావస్థలో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్టేట్‌..!

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్టేట్‌లోని ప్రభుత్వ కార్యాలయ భవనాలు.. శిథిలావస్థకు చేరడంతో వాటిని ఖాళీచేసి, కూల్చి వేసేందుకు రంగం సిద్ధమైంది. కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న భవనాల్లోని వివిధ శాఖల కార్యాలయాల్ని తాత్కాలికంగా మరోచోటికి తరలించనున్నారు. కొత్త కలెక్టరేట్ నిర్మాణం పూర్తైనప్పటికీ.. ప్రారంభం కాకపోవడంతో జిల్లా కార్యాలయాలను తాత్కాలికంగా మరోచోటికి తరలించాల్సిన పరిస్థితి ఎదురైంది.

Published : 06 Jul 2022 13:43 IST

Tags :

మరిన్ని