Mahesh Babu: ప్రముఖ నటుడు మహేశ్‌బాబుకు మాతృవియోగం

ప్రముఖ నటుడు మహేశ్ బాబుకు మాతృవియోగం కలిగింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి.. తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కృష్ణ- ఇందిరాదేవి దంపతులకు ఐదుగురు సంతానం.

Published : 28 Sep 2022 09:25 IST

Tags :

మరిన్ని