Mainampally: కాంగ్రెస్‌లో చేరుతున్నా: మైనంపల్లి హన్మంతరావు

ఈ నెల 27లోపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mainampally Hanumantha Rao) అన్నారు. నియోజకవర్గంలో చేసిన సర్వే రిపోర్ట్ ఆధారంగా ఆయనకు, ఆయన కుమారుడికి కూడా అవకాశం ఇస్తారని తెలిపారు. అప్పుడే తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. మేడ్చల్, మల్కాజిగిరి, మెదక్ సీట్లు ఆశిస్తున్నట్లు వెల్లడించారు. 

Published : 25 Sep 2023 12:33 IST
Tags :

మరిన్ని