Road Safety: వేగం.. తీస్తోంది ప్రాణం!

భద్రం బిడ్డ... రోడ్డు పైకి వెళ్తున్నావ్..! నిదానంగా నడుపు.. అంత ఆత్రం ఎందుకు..? పార్టీలో తాగావ్.. ఇప్పుడు బండి నడపడం అంత ముఖ్యమా...? ఇలా నిత్యం మన చుట్టు ఎన్నో మాటలు వినిపిస్తుంటాయి. వీటిని విన్న వారు సురక్షితంగా ఇంటికి వెళ్తుంటే... పెడచెవిన పెట్టిన వారు పై లోకాలకు చేరుతున్నారు. నిజానికి ఈ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం భారీ కసరత్తులు చేయాల్సిన పనిలేదు.. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఏటా 30% మరణాలు తగ్గించవచ్చని చెబుతోంది...లాన్సెట్‌ నివేదిక

Published : 01 Jul 2022 22:19 IST

Tags :

మరిన్ని