Chiranjeevi: వీరయ్యకు ‘తొందర ఎక్కువే’.. డ్యూయెట్ లిరిక్‌ లీక్‌

చిరంజీవి (Chiranjeevi) హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘వాల్తేరు వీరయ్య (Waltair Veerayya)’. శ్రుతిహాసన్‌ (Shruti Haasan) కథానాయిక. జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఇప్పటికే సినీ ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాలోని మరో డ్యూయెట్ సాంగ్‌ చిన్న బిట్‌ను చిరు లీక్‌ చేశారు. అలాగే ఈ పాటకు సంబంధించి పలు ఆసక్తిర విషయాలనూ పంచుకున్నారు.

Updated : 01 Jan 2023 21:34 IST

Tags :

మరిన్ని