Malikappuram Trailer: అయ్యప్ప దగ్గరికి ఆ చిన్నారి చేరిందా?లేదా..?

ఉన్ని ముకుందన్‌ (Unni Mukundan) హీరోగా విష్ణు శశి శంకర్‌ తెరకెక్కించిన చిత్రం ‘మాలికాపురం (Malikappuram)’. ఇటీవలే కేరళలో విడుదలై మంచి ఆదరణ దక్కించుకున్న ఈ చిత్రాన్ని.. నిర్మాత అల్లు అరవింద్‌ జనవరి 26న తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచారంలో భాగంగా ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. అయ్యప్పను కలవడానికి ఓ చిన్నారి చేసిన ప్రయత్నం ఇంతకీ ఫలించిందా?లేదా? తెలియాలంటే సినిమాలో చూడాల్సిందే..

Published : 19 Jan 2023 21:25 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు