Flutes: ‘వెన్నెల’ పేరుతో వేణువులు తయారు చేస్తున్న సంగీత ప్రియుడు

అతనికి సంగీతమంటే చాలా ఇష్టం.. అందులోనూ పిల్లనగ్రోవి వాయించాలని చిన్ననాటి నుంచి కల. కానీ, నేర్పించే వారే దొరకలేదు. దానికితోడు మార్కెట్లలో లభిస్తున్న ఫ్లూట్స్  నాణ్యత అతన్ని సంతృప్తి పరచలేదు. కావాల్సిన విధంగా తయారు చేసుకుంటాననే సంకల్పం తీసుకున్నాడు ఆ సంగీత ప్రియుడు.

Updated : 24 Nov 2022 15:14 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు