Viral Video: ఆడపిల్ల పుట్టిందనే ఆనందంతో కుమార్తెను ఏనుగుపై ఊరేగించిన తండ్రి

ఆడపిల్ల (Girl Child) పుట్టిందనే ఆనందంతో ఓ తండ్రి.. తన చిన్నారిని ఏనుగు మీద ఊరేగించిన సంఘటన మహారాష్ట్ర (Maharashtra) కొల్హాపూర్‌లో జరిగింది. వంశంలో 35 ఏళ్ల తర్వాత తొలిసారి ఆడపిల్ల జన్మించడంతో ఆ తండ్రి పులకించిపోయాడు. గిరీశ్ పాటిల్‌ దంపతులకు 5 నెలల క్రితం పుట్టిన కుమార్తెకు ముద్దుగా ఐరా అని పేరు పెట్టుకున్నారు. తొలిసారిగా తన ఇంటికి వస్తున్న చిన్నారిని.. గిరీశ్ ఘనంగా ఏనుగుపై ఊరేగిస్తూ డప్పు వాయిద్యాల మధ్య తీసుకెళ్లాడు.

Published : 28 May 2023 14:25 IST

Tags :

మరిన్ని