Crime News: మహిళను ముక్కలుగా నరికి.. కుక్కర్‌లో ఉడికించి

ముంబయి (Mumbai)లో మహిళను హత్యచేసి ముక్కలుగా చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మూడేళ్లుగా సహజీవనం చేస్తున్న మహిళను.. భాగస్వామే హత్య చేసి ముక్కలుగా నరికి ఇంటిలో దాచాడు. దుర్వాసన వస్తోందని అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో దారుణం బయటపడింది.

Published : 08 Jun 2023 18:35 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు