Viral : చనిపోయిన ప్రియురాలిని పెళ్లాడిన వ్యక్తి..!

ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు చనిపోవడాన్ని ఆ యువకుడు జీర్ణించుకోలేకపోయాడు. ఆమెతో జీవితాన్ని పంచుకోవాలన్న తన ఆశ నెరవేరకపోవడంతో.. ప్రేయసి మృతదేహానికి తాళి కట్టాడు. ఇక తాను ఎప్పటికీ పెళ్లి చేసుకోనని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకీ ఎవరు ఆ యువకుడు.. ఆ ఘటన ఎక్కడ జరిగిందో తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే. 

Published : 19 Nov 2022 18:44 IST

Tags :

మరిన్ని