Haryana: బ్యాంకు ఉద్యోగం వదిలేసి.. హార్లీ డేవిడ్సన్‌ బైక్‌పై పాల వ్యాపారం

చేసే పని రొటీన్‌గా కాకుండా కిక్‌ ఉండాలంటారు కొందరు. అలాంటి ఘటనే హరియాణాలో జరిగింది. కిక్కు కోసం బ్యాంకు ఉద్యోగం వదిలేసిన ఓ వ్యక్తి.. హార్టీ డేవిడ్సన్‌ బైక్‌పై ఇంటింటికి తిరుగుతూ పాలు పోస్తున్నారు. ఆ కథేంటో ఈ వీడియోలో చూద్దాం.. రండి.

Published : 19 Jan 2023 19:37 IST

Tags :

మరిన్ని