Bike Fire: పోలీసులపై ఆగ్రహంతో సొంత బైక్‌నే తగలబెట్టాడు!

హైదరాబాద్‌: రాంగ్‌రూట్‌లో వస్తున్నారని ట్రాఫిక్‌ పోలీసులు ఆపి, తాళాలు లాక్కున్నందుకు ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనాన్ని తగలబెట్టాడు. అమీర్‌పేట మైత్రివనం కూడలిలో జరిగిన ఈ ఘటనలో ఎల్లారెడ్డిగూడకు చెందిన అశోక్ తన బండిని కాల్చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఫైర్ సిబ్బందిని పిలిపించి మంటలను ఆర్పివేశారు.

Published : 03 Oct 2022 17:52 IST

Your browser doesn't support HTML5 video.

మరిన్ని

ap-districts
ts-districts