Naga Shaurya: నాగశౌర్య ‘రంగబలి’ నుంచి ‘తూర్పు పడమర..’ లిరికల్ వీడియో సాంగ్‌

నాగశౌర్య (Naga Shaurya) కథానాయకుడిగా పవన్‌ బాసంశెట్టి తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగబలి’ (Rangabali). ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా జులై 7న థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘తూర్పు పడమర.. ఏ దిక్కూ పడవురా’ లిరికల్‌ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. 

Published : 24 May 2023 16:19 IST
Tags :

మరిన్ని