Maanas-Vishnu Priya: వాన పాటకు మానస్‌, విష్ణు ప్రియ అదిరిపోయే పెర్ఫార్మెన్స్

‘జరీ జరీ పంచె కట్టి’(Zari Zari Panche Katti) పాటతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన మానస్‌(Maanas), విష్ణుప్రియ(Vishnu Priya) మరో అదరిపోయే పెర్ఫార్మెన్స్‌ చేశారు. సంక్రాంతి(Sankranti 2023) సందర్భంగా ఈటీవీలో ప్రసారమైన ప్రత్యేక కార్యక్రమం ‘మంచి రోజులు వచ్చాయి’లో వారిద్దరూ కలిసి వాన పాటకు డ్యాన్స్‌ అదరగొట్టేశారు. ఆ వీడియో మీరూ చూసేయండి.

Updated : 16 Jan 2023 17:07 IST

Tags :

మరిన్ని