Manchu Lakshmi: మంచు లక్ష్మి ‘అగ్ని నక్షత్రం’.. ఫస్ట్‌ గ్లింప్స్‌ చూశారా..?

మోహన్‌బాబు (MohanBabu), మంచు లక్ష్మి (Manchu Lakshmi) ప్రధాన పాత్రధారులుగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘అగ్ని నక్షత్రం (Agni Nakshatram)’. సముద్రఖని, విశ్వంత్‌, చిత్ర శుక్లా, మలయాళ నటుడు సిద్ధిక్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఫస్టు గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 

Updated : 14 Feb 2023 17:49 IST

Tags :

మరిన్ని