Manchu Manoj: త్వరలో కొత్త జీవితం ప్రారంభిస్తున్నా..: మంచు మనోజ్

త్వరలో కొత్త జీవితంతో పాటు కొత్త సినిమాలు ప్రారంభిస్తున్నానని సినీ నటుడు మంచు మనోజ్ తెలిపారు. కడప పెద్ద దర్గాను శుక్రవారం మనోజ్ దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎప్పటినుంచో దర్గాకు రావాలని అనుకుంటున్నానని.. ఇప్పటికి ఆ కల నెరవేరిందన్నారు. త్వరలో కుటుంబంతో కలిసి మళ్లీ దర్గాకు వస్తానని వెల్లడించారు.

Published : 16 Dec 2022 14:16 IST

Tags :

మరిన్ని