AP News: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి.. గోశాలతో రూ.లక్షల ఆదాయం గడిస్తున్న యువకుడు!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం(Software Job) చేస్తూ నెలకు రూ.లక్ష సంపాదిస్తున్నా ఆ యువకుడికి సంతృప్తి లేదు! ఆవు విశిష్టత గురించి తెలుసుకున్నాక.. కొలువులో కొనసాగలేకపోయారు. విమర్శలు ఎదురైనా సరే విజయం సాధించగలననే నమ్మకంతో.. ఒక్క ఆవుతోనే గోశాలను ప్రారంభించారు. నేడు గో ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తూ.. దానినే రూ.లక్షల ఆదాయం వచ్చే వ్యాపారంగా మలిచారు మచిలీపట్నంకు చెందిన కృషి. 

Updated : 02 Apr 2023 10:56 IST

Tags :

మరిన్ని