Ap News: బిల్లుల పెండింగ్‌.. స్వర్ణముఖి నదిపై నిలిచిన కొత్త వంతెన నిర్మాణం!

నూతన వంతెన నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో వారంతా సంతోషించారు. దశాబ్దాలుగా ఉన్న సమస్య తీరినట్లేనని భావించారు. కాలం చెల్లిన వంతెనపై బిక్కుబిక్కుమంటూ వెళ్లే అవసరం ఉండదనీ సంబరపడ్డారు. అయితే వారి ఆశలు అడియాసలే అయ్యాయి. వేగంగా మొదలైన పనులు ఆగిపోయాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని గుత్తేదారు పనులు ఆపేశారు. పార్వతీపురం జిల్లాలో మన్యం వాసుల వంతెన కష్టాలపై ప్రత్యేక కథనం.

Published : 26 Mar 2023 12:33 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు