Margadarsi: 60 వసంతాల ‘మార్గదర్శి’

‘మార్గదర్శి’ చిట్‌ఫండ్స్‌ సంస్థ విజయవంతంగా 60 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రామోజీ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘మార్గదర్శి’ ఎండీ శైలజా కిరణ్‌తో కలిసి ఆయన కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు చెప్పారు. 

Published : 01 Oct 2022 13:39 IST

Margadarsi: 60 వసంతాల ‘మార్గదర్శి’

Tags :

మరిన్ని