Vijayawada: పాపులర్ షూ మార్ట్ 60వ వార్షికోత్సవంలో మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్

విజయవాడలో జరిగిన పాపులర్ షూమార్ట్  60వ వార్షికోత్సవ కార్యక్రమానికి మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాపులర్ షూ మార్ట్ విజయాల్ని కొనియాడిన మార్గదర్శి ఎండీ.. సంస్థ ప్రతినిధులు, ఉద్యోగులను అభినందించారు. ఉద్యోగుల్ని తమ కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకున్న ఉత్తమ వ్యాపార వేత్త  పిచ్చయ్య అని శాంతాబయోటెక్ వ్యవస్థాపకులు డాక్టర్ కె.వరప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

Published : 11 Nov 2022 12:44 IST

Tags :

మరిన్ని