Ukraine Crisis: రష్యా బలగాలకు అడుగడుగునా స్వాగతం పలుకుతున్న మందుపాతరలు

మరియుపోల్ ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నామని ప్రకటించిన రష్యా బలగాలకు అడుగడుగునా మందుపాతరలు స్వాగతం పలుకుతున్నాయి. ఉక్రెయిన్ సైన్యం వేల సంఖ్యలో పాతిన మందుపాతరలను నిర్వీర్యం చేస్తూపుతిన్ సేనలు ముందుకు కదులుతున్నాయి. 

Published : 23 May 2022 22:07 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని