Mark Zuckerberg: కుబేరుల జాబితాలో ఎక్కువ సంపద కోల్పోయిన జుకర్‌బర్గ్‌ !

ఫేస్‌బుక్‌ సహ-వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ సంపద ఈ ఏడాది భారీగా పడిపోయింది. 2022 ఆరంభం నుంచి ఆయన నికర సంపదలో 71 బిలియన్‌ డాలర్లు ఆవిరైపోయాయి. భారత కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా రూ.5.65 లక్షల కోట్లు. ఫలితంగా బ్లూమ్‌బెర్గ్‌ కుబేరుల జాబితాలో అత్యంత ఎక్కువ సంపద కోల్పోయిన వ్యక్తిగా నిలిచారు. 

Published : 20 Sep 2022 17:30 IST
Tags :

మరిన్ని