Andhra news: పెళ్లి కానుక ఇచ్చేశారనుకుంటున్నారా.. ఇస్తామని ప్రకటించారంతే.!

  వైఎస్సార్‌ పెళ్లి కానుక బీసీలకైతే రూ.50 వేలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతుల వివాహానికి రూ.లక్ష, కులాంతర వివాహాలకైతే ఏకంగా లక్షా 20 వేలు.! ఇవన్నీ ఇచ్చేశారనుకుంటున్నారా.. మంత్రివర్గంలో ఆమోదించారు. బడ్జెట్ లో రూ.750 కోట్లూ కేటాయించారు. అది నమ్మి 60 వేల కొత్త జంటలు దరఖాస్తులూ చేసుకున్నారు. మరి ఆ నూతన వధూవరుల్ని ఆశీర్వదించి మన జగనన్న ఇచ్చిన చదివింపులు ఎంతో తెలుసా.. అక్షరాలా సున్నా.

Published : 11 May 2022 09:22 IST

Tags :

మరిన్ని