Marriage of Dwarves: మరుగుజ్జుల వివాహం.. కొత్త జంట చూడముచ్చటగా ఉందంటూ కితాబు

మహారాష్ట్రలో జరిగిన ఓ వివాహ వేడుకను చూసేందుకు వచ్చిన వారు కొత్త జంట చూడముచ్చటగా ఉందంటూ కితాబిచ్చారు. వధూవరులిద్దరూ మరుగుజ్జులు కావడమే అక్కడ విశేషం.  

Published : 29 May 2022 09:56 IST

Tags :

మరిన్ని