Maruthi: నేను చేసిన పనులన్నీ స్పందన డైరీలో రాసేది: డైరెక్టర్‌ మారుతి

పెళ్లికి ముందు ఎవరికీ తెలియకుండా స్కూటీపై తిరిగేవాళ్లమని దర్శకుడు మారుతి - స్పందన ( Maruthi - Spandana) దంపతులు తెలిపారు. ‘ఈటీవీ’లో ప్రతి మంగళవారం ప్రసారమయ్యే ‘అలా మొదలైంది (Ala Modalaindi)’ కార్యక్రమానికి ఈ జంట విచ్చేసి సందడి చేసింది. కొద్దిసేపు స్కూటీపై భార్యను తిప్పి మారుతి సందడి చేశారు.  మే 9న ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. 

Updated : 04 May 2023 16:39 IST
Tags :

మరిన్ని