10th Class Exams: పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్

పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్, ప్రశ్నాపత్రాల లీకేజీలను.. యంత్రాంగం అరికట్టలేకపోతోంది. కట్టడి చర్యలు తీసుకున్నామని మంత్రి, అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. 

Published : 03 May 2022 09:46 IST

Tags :

మరిన్ని