Waltair Veerayya: రవితేజ హైవోల్టేజ్‌ యాక్షన్‌ సీన్‌ చూశారా?

చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). శ్రుతిహాసన్‌ కథానాయిక. రవితేజ (Ravi teja) కీలక పాత్ర పోషించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సందర్భంగా సినిమాలో హైవోల్టేజ్‌ యాక్షన్‌తో మొదలయ్యే రవితేజ పరిచయ సన్నివేశాన్ని నెట్‌ఫ్లిక్స్‌ పంచుకుంది.

Published : 03 Mar 2023 19:25 IST

Tags :

మరిన్ని