Earthquake: తుర్కియే, సిరియాలో భూకంపం.. వేలల్లో మృతులు!

తుర్కియే, సిరియాలో భారీ భూకంపాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈ విషాదకర ఘటనలో మృతుల సంఖ్య వేలల్లో నమోదవడం కలవరపెడుతోంది. శిథిలాల్లో చిక్కుకుని వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

Published : 07 Feb 2023 09:17 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు