Fire Accident: ఏడు అంతస్థుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం!

ఆస్ట్రేలియా (Australia)లోని సిడ్నీ (Sydney)లో ఏడు అంతస్థుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. భారీ ఎత్తున మంటలు చెలరేగి.. పక్కనున్న భవనాలకూ వ్యాపించాయి. ప్రమాదం ధాటికి భవనం పూర్తిగా కాలిపోయింది. 20 అగ్నిమాపక యంత్రాలు, 100 మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మంటలను అదుపు చేసే వరకు ప్రజలెవరూ ఆ ప్రాంతంలో ఉండవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

Published : 25 May 2023 18:47 IST

Tags :

మరిన్ని