Landslide: ఉత్తరాఖండ్‌లో భారీగా విరిగిపడుతున్న కొండచరియలు..!

ఉత్తరాఖండ్‌లో భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. నజాంగ్ తంబ గ్రామంలో ఓ భారీ కొండ సగానికి విరిగిపడింది. ఈ ఘటనతో అధికారులు అప్రమత్తయ్యారు. కొండప్రాంతాల్లోని అనేక రహదారుల్లో రాకపోకలు నిషేధించారు. మానససరోవర యాత్రకు వెళ్లే జాతీయ రహదారి తవాఘాట్  లిపులేఖ్‌లో వాహనాలను నిషేధించగా.. 40మంది యాత్రికులు గ్రామంలోనే చిక్కుకుపోయారు.

Published : 24 Sep 2022 15:08 IST
Tags :

మరిన్ని