Ukraine Crisis: రాత్రివేళ రష్యా క్షిపణి దాడులు.. కంటిమీద కునుకు కరవైన కీవ్‌ ప్రజలు

ఉక్రెయిన్ (Ukraine Crisis) రాజధాని కీవ్ (Kyiv) పై రాత్రివేళ రష్యా (Russia) చేస్తున్న వరుస క్షిపణి దాడులతో అక్కడి ప్రజలు కంటిమీద కునుకు లేకుండా బతుకుతున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు నిద్రలు మానుకుని బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఒక్క మే నెలలోనే 15 సార్లు రాత్రివేళల్లో కీవ్‌పై రష్యా క్షిపణి దాడులకు పాల్పడింది. ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ రష్యా క్షిపణులను మధ్యలోనే అడ్డుకుంటున్నా.. అక్కడక్కడా ప్రాణనష్టం మాత్రం తప్పడం లేదు.

Published : 29 May 2023 16:05 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు